loader

అదానీ గ్రూప్ కంపెనీల్లో జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ ప్రమేయం ఉందంటూ వచ్చిన ఆరోపణలపై జీవిత బీమా సంస్థ స్పందించింది. ఈ పెట్టుబడులపై తమది స్వతంత్ర నిర్ణయమని, ఇందులో ఎవరి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేసింది. ఓవైపు అప్పులు, మరోవైపు అమెరికా సంస్థల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ ఏడాది మొదట్లో అదానీ గ్రూప్ కంపెనీల్లో జీవిత బీమా సంస్థ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టిందని వాషింగ్టన్ పోస్ట్ తాజాగా ఓ కథనం వెలువరించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON