
తాజాగా గూగుల్, యాపిల్ అకౌంట్ల బిలియన్ల కొద్దీ లాగిన్ పాస్వర్డ్లు లీక్ అయ్యాయని టెక్ రిసెర్చ్ రిపోర్ట్స్ చెబుతున్నారు. ఇది టెక్ చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్‌లలో ఒకటిగా నిపుణులు భావిస్తున్నారు. దీని ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. మనం రోజురోజుకూ డిజిటల్ వరల్డ్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నాం. దీంతో సైబర్ సెక్యూరిటీ అనేది ఒక కీలకమైన అంశంగా మారింది. అయితే అప్పుడప్పుడు జరిగే డేటా లీక్‌లు, హ్యాకింగ్ దాడులు మన సేఫ్టీకి పెద్ద ముప్పును కలిగిస్తున్నాయి.