తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ (ISO) గుర్తింపును సాధించి, ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుందనీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఉమ తెలిపారు. ISO 21001:2018: విద్యా సంస్థల నిర్వహణ వ్యవస్థ, ISO 14001:2015: పర్యావరణ నిర్వహణ వ్యవస్థ,

