
హైదరాబాద్‌లో భారీ పేలుళ్ల కుట్రను ఏపీ, తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. పేలుళ్ల కోసం ఐసిస్ వేసిన స్కెచ్‌ను చాకచక్యంగా చేధించారు. కుట్రకు ప్లాన్ చేసిన సిరాజ్.. విజయనగరంలో అరెస్ట్ అవడంతో షేక్ అయింది. విజయనగరానికి చెందిన సిరాజ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌కు చెందిన సమీర్ అనే వ్యక్తిని కోర్టు అనుమతితో ఇద్దర్నీ కస్టడీకి తీసుకుని విచారించనున్నారు పోలీసులు.