loader

హెచ్‌-1బీ వీసాదారుల (H-1B Visa)కు కెనడా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. హెచ్‌-1బీ వీసా ద్వారా అమెరికా వెళ్లాలని కలలు కనే సాంకేతిక నిపుణులను కెనడా వైపు ఆకర్షించడమే లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
విదేశాలకు చెందిన వేలాది మంది టాప్ పరిశోధకులు, యునైటెడ్ స్టేట్స్ నుండి H-1B వీసా హోల్డర్ల కోసం కెనడా ప్రత్యేక ప్రవేశ మార్గాలను సృష్టిస్తోంది. ఇదే సమయంలో వచ్చే ఏడాది నుండి భారతీయులు సహా విదేశీ విద్యార్థుల ప్రవేశాలను 25-32 శాతం తగ్గించాలని కెనడా ప్రభుత్వం యోచిస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON