loader

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 1 నుండి జీతాలు పెంచుతున్నట్లుగా ఉద్యోగులకు మెయిల్స్ పంపుతోంది. ఈ జీతాల పెంపులో సుమారు 80 శాతం మంది ఉద్యోగులు ఉంటారని, ముఖ్యంగా జూనియర్, మిడ్-లెవెల్ ఉద్యోగులకు  వర్తిస్తుందని టీసీఎస్ వెల్లడించింది. 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించిన కొన్ని రోజులకే టీసీఎస్ ఈ జీతాల పెంపు ప్రకటన చేయడం గమనార్హం. ఈ చర్యతో కంపెనీ తన నైపుణ్యం కలిగిన ఉద్యోగులను అట్టిపెట్టుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON