శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి గర్భాలయంలో ఒక భక్తుడు నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ ఫోన్‌తో వీడియో ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ భద్రతా వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించిన ఆలయ కార్యనిర్వహణాధికారి (EO), విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. సంబంధిత సూపర్వైజర్ మరియు ఇన్స్పెక్టర్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, భద్రతా పర్యవేక్షణలో విఫలమైనందుకు గాను చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు షోకాజ్ నోటీసులు పంపారు.

