
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ బలోపేతం కోసం దిశానిర్దేశం చేయనున్నారు. ఈ రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు…భవిష్యత్ కార్యచరణపై వైఎస్ జగన్ పీఏసీ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. 23న జిల్లాఅధ్యక్షులు, సోషల్ మీడియా ముఖ్యులతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ సమావేశాల్లో భవిష్యత్ కార్యచరణపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.