
ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగు పెడుతుంది అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గూగుల్ వచ్చే ఐదేళ్లలో రూ.87,520 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది అని సీఎం తెలిపారు.గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
అనంతరం పారిశ్రామిక వేత్తలు విశాఖ వైపు ఆసక్తిగా చూస్తున్నారు అని చెప్పుకొచ్చారు. ప్రతీ కుటుంబానికి ఏఐని దగ్గర చేసేలా ప్రయత్నిస్తాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.