loader

వాట్సాప్‌లో మీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్‌లను కూడా ఉపయోగించొచ్చు. ఈ తరహా ఫీచర్​పై వాట్సాప్ పనిచేస్తోంది. ఈ వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ మెటా ఖాతాలతో ఇంటిగ్రేట్ అవుతుంది. దీంతో ఇప్పుడు వాట్సాప్‌లో, అలాగే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే యూజర్‌నేమ్ ఉపయోగించుకోవచ్చు. అంటే మెటా వినియోగదారులు ఒకే యూజర్‌నేమ్ ఉపయోగించి అన్ని మెటా ఖాతాలను యాక్సెస్ చేయొచ్చు. వాట్సాప్​ వినియోగదారులు తమ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్‌లను త్వరలో తమ యాప్​లో కూడా వినియోగించుకునే వెసులుబాటును తీసుకువస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON