loader

ఆసిఫాబాద్ జిల్లా ఎల్లపటార్‌ గ్రామంలో వడదెబ్బ కారణంగా ఒకరు మృతి చెందారు. మరో ఎనిమిది మంది ఆసుపత్రి పాలయ్యారు. గత వారం రోజులుగా వేసవి తీవ్రత పెరగడంతో ఆత్రం అక్బర్ షా అనే ఉపాధి కూలీ మృతి చెందగా మరో ఎనిమిది మంది దినకర్షవ్ ( 21), మారు ( 20 ), తూర్పు బాయి ( 20 ) , ఆత్రం రాము ( 5 ) , ఆత్రం సుజాత ( 18 ), ఆత్రం యశోద ( 10 ) , హీరా ( 18 ), సీతారాం ( 45 ) తీవ్ర అస్వస్థతకు గురై   జైనూర్ ఆసుపత్రి లో  చికిత్స పొందుతున్నారు .

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON