తెలంగాణ వ్యాప్తంగా దీపావళికి పటాకులు విక్రయించేందుకు 6,953 దరఖాస్తులు రాగా 6,104 దుకాణాలకు అనుమతి ఇచ్చినట్టు అగ్నిమాపకశాఖ ఏడీజీ నాగిరెడ్డి తెలిపారు.
ఏదైనా ప్రమాదం జరిగితే 101కు, ఫైర్ కంట్రోల్ ఆఫీసు 9949 991101కు కాల్ చేయాలని కోరారు.
హైదరాబాద్వాసు లు 8712699170, 8712699176కు, మేడ్చల్మలాజిగిరి 8712699165, 871 2699168కు, రంగారెడ్డివాసులు 87126 99160, 8712699163, 87126858 08కు కాల్ చేయాలని సూచించారు.
- 0 Comments
- Hyderabad