loader

‘ఆర్​జేడీ, కాంగ్రెస్​ నేతలు ప్రజల కంటే కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. లాలూ-రాబ్రీ తమ కుమారుడిని ముఖ్యమంత్రిగా, సోనియా గాంధీ తన కుమారుడిని ప్రధానమంత్రిగా చేయాలనుకుంటున్నారు. లాలూ కుమారుడు
సీఎం, సోనియా గాంధీ కుమారుడు ప్రధాని కాలేరని నేను చెబుతున్నా. బిహార్‌లో సీఎంగా నీతీశ్​ కుమార్ ఉంటే, దిల్లీలో ప్రధాని కుర్చిలో నరేంద్ర మోదీ ఉన్నారు’ అని బిహార్‌లో ఎన్నికల ప్రచారంలో అమిత్​ షా విమర్శలు గుప్పించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON