
అనంతపురంలోని కళ్యాణదుర్గం ఇన్చార్జ్ సబ్ రిజిస్టార్ నారాయణస్వామి తన ఇంటి సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగేంద్ర నాయక్ నుంచి ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు. కళ్యాణదుర్గం సబ్ రిజిస్టర్ నారాయణస్వామి అది కమర్షియల్ ల్యాండ్ అని, అగ్రికల్చర్ ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ చేయాలంటే లంచం కావాలని డిమాండ్ చేశాడు. ఐదు లక్షల రూపాయల లంచం సబ్ రిజిస్టార్ నారాయణస్వామి రియల్టర్ నాగేంద్ర నాయక్ ను అడిగాడు.