శృంగేరి శారదాపీఠం పీఠాధిపతి శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి ఆశీరనుగ్రహంతో వారి ఉత్తరాధికారి జగద్గురు శంకరాచార్యు శ్రీ విధూషేకర భారతీ స్వామివారు తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 16న ధర్మ విజయ యాత్రకు విచ్చేస్తున్నారు.
అటు తరువాత ఉత్తర తెలంగాణలోని బాసర, వేములాడ వంటి పుణ్య క్షేత్రాల దర్శనం, వివిధ దేవాలయాల్లో కుంభాభిషేకాలు నిర్వహిస్తారు. అక్టోబర్ 21-28 తేదీల మధ్యలో నల్లకుంటలో గల శృంగేరి శంకరమఠంలో, నవంబర్ 1 నుంచి 3 వరకు సైనిక్‌పురి శృంగేరి శంకర మఠం నందు భక్తులని అనుగ్రహిస్తారు.

