loader

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆనందాలు రెట్టింపు అయ్యాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఆయన సతీమణి ఉపాసన అభిమానులకు గుడ్​న్యూస్ చెప్పారు. తాము రెండోసారి తల్లిదండ్రులు కానున్నట్లు ఓ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు.
ఈ శుభవార్తను ఉపాసన స్వయంగా దీపావళి సందర్భంగా షేర్​ చేసుకున్నారు. “ఈ దీపావళికి మా జీవితాల్లో ఆనందం రెట్టింపు అయ్యింది. ప్రేమ, ఆశీర్వాదాలు, ఆనందాలు అన్ని రెట్టింపుగా వచ్చాయి” అంటూ ఆమె ఎమోషనల్ నోట్ రాశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON