గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా బిగ్ షాకిచ్చాడు. శుక్రవారం రాజాసింగ్ రాజీనామాను ఆయన ఆమోదించారు. దీంతో బిజెపితో రాజాసింగ్ కు ఉన్న అనుబంధం తెగిపోయినట్లే మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావుకు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన రాజాసింగ్.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత 10 రోజులుగా పెండింగ్ లో ఉంచిన రాజాసింగ్ రాజీనామాను ఇవాళ జెపి నడ్డా ఆమోదించారు.

