loader

అల్లు అర్జున్  ‘రాకా సినిమా నుంచి ఫస్ట్ లుక్‌పై ‘రాకా’ సినిమా తనకెంత స్పెషలో అట్లీ తన పోస్ట్‌లో ఎమోషనల్‌గా పంచుకున్నారు. “రాకా అనేది నాకు కేవలం ఒక సినిమా మాత్రమే కాదు..నాలో ఒక భాగం. ఈ కథను 18 ఏళ్లుగా నాలోనే మోస్తున్నాను. ఈ ఐడియా ఎప్పటికీ మసకబారనివ్వలేదు. ఈ జర్నీ నన్ను పరీక్షించింది, నన్ను తీర్చిదిద్దింది. ఇన్ని రోజులు నాతోనే ఉంది. నిజం చెప్పాలంటే.. ఇది కేవలం ఆరంభం మాత్రమే” అంటూ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెంచేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON