తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన యువకుడి హత్య చెన్నైలో కలకలం రేపింది. చెన్నైలోని కూవంనదిలో లభించిన యువకుడి మృతదేహాంపై ఆరా తీసిన పోలీసులు జనసేన నేతల హస్తం ఉన్నట్లు గుర్తించారు. జనసేన ఇన్ఛార్జ్ కోటా వినూత, ఆమె భర్త చంద్రబాబు వద్ద డ్రైవర్గా పని చేస్తున్న రాయుడు ప్రవర్తన బాగా లేకపోవడంతో విధులనుంచి తొలగించిన తర్వాత చెన్నైలో రాయుడు డెడ్ బాడీ వెలుగు చూసింది పోలీసులు అరెస్టు చేసిన వారిలో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్చార్జ్ వినూత, ఆమె భర్త చంద్రబాబు ఉన్నారు.

