loader

ప్రధాని మోదీ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 8,931 రోజుల పాటు మోదీ (గుజరాత్‌ సీఎం పదవీ కాలం కలిపి) పదవిలో ఉన్నారు. ఇంతకుముందు ఈ రికార్డు సిక్కిం సీఎం పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ పేరిట ఉంది. ఆయన 8,930 రోజుల పాటు సీఎంగా కొనసాగారు. నేటితో మోదీ ఈ రికార్డును చెరిపేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON