భారతదేశంలోని మైక్రోసాఫ్ట్ విండోస్, అజూర్, ఆఫీస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం హై-రిస్క్ అలెర్ట్స్ జారీ చేసింది. ఇండియన్ CERT-In టీం మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులలో ప్రత్యేకంగా విండోస్, ఆఫీస్ అప్లికేషన్‌లను ప్రభావితం చేస్తుంది. Windows అప్డేట్ చేసుకోవడం, Office యాప్‌లను అప్డేట్ చేసుకోవడం, మీరు వారాల తరబడి ల్యాప్‌టాప్‌ను ” “Sleep” మోడ్‌లో ఉంచే వారిలో ఒకరైతే ఈరోజే దాన్ని రీస్టార్ట్ చేయండి. తాజా సాఫ్ట్వేర్కి అప్డేట్ చేసుకున్న యూజర్ల పరికరాలు ఇప్పుడు సురక్షితమని ధృవీకరించింది.

