loader

కొద్దివారాల క్రితం మొదలైన ‘ఐ లవ్ మహమ్మద్’ పోస్టర్ వివాదం ఉత్తరప్రదేశ్ లోని  బరేలిలో ఒక్కసారిగా భగ్గుమంది. ‘ఐ లవ్ మహమ్మద్’ ప్రచారానికి మద్దతుగా ప్రదర్శన నిర్వహించేందుకు స్థానిక మౌలానా, ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తౌకీర్ రజా పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రార్థనలు ముగియగానే ఆ వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున బరేలిలోని ఇస్లామిక్ గ్రౌండ్ సమీపంలో గుమిగూడారు. కొందరు అభ్యంతరకరమైన నినాదాలు చేయడంతో పాటు పోలీసులపై
రాళ్ల దాడికి దిగారు. దీంతో పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీచార్జి జరిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON