ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. 221 పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ కూడా ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ క్రమంలో 23 బంతుల్లోనే రోహిత్ శర్మ హాఫ్ సెంచురీ పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత 24 బంతుల్లో రికెల్టన్ 50 పరుగులు పూర్తి చేశాడు. అయితే వైభవ్ అరోరా బౌలింగ్‌లో అనుకుల్ రాయ్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ (78) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు.

