
ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేరకు మోసం కేసు లో బాలీవుడ్ స్టార్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. కొలంబోలో జరిగే ఓ యూట్యూబ్ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు వెళ్లాలని..
అందుకు అనుమతి ఇవ్వాలని శిల్పా తరఫు న్యాయవాది కోర్టును కోరారు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. విదేశీ ప్రయాణ అనుమతి కోరేముందు రూ.60 కోట్లు చెల్లించండి అంటూ వ్యాఖ్యానించింది.