loader

సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఈఆర్‌ఐ) పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ నిజంగా ఒక గేమ్-ఛేంజర్. దీనికి ‘సీఎస్‌ఐఆర్ ప్రైమా ఈటీ 11-కుశాల్’ అని పేరు పెట్టారు. ముఖ్యంగా మహిళా రైతులు సులభంగా నడిపేలా దీనిని రూపొందించడం ఈ ఆవిష్కరణలోని మరో విశేషం, వారికి ట్రాక్టర్ నడపడంలో ఉండే ఇబ్బందులను గుర్తించి.. చీరకట్టులో కూడా సులభంగా ఎక్కేలా ట్రాక్టర్ ఎత్తును సర్దుబాటు చేయడం,
సీటింగ్ సౌకర్యాన్ని మార్చడం, లివర్లు, స్విచ్‌లను అందుబాటులో ఉంచడం వంటి మార్పులు నిజంగా అభినందించదగినవి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON