November 3, 2025 Posted by : Admin General Sports మహిళల ప్రపంచ కప్ లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. కొత్త ఛాంపియన్ గా అవతరించింది. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ సౌతాఫ్రికాను చిత్తచేసి భారత్ విజేతగా నిలిచింది.