ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య బంగారం ధరలు భారీగా పుంజుకున్నాయి దేశీయ మార్కెట్లో ఉదయం 24 క్యారెట్ల బంగారం ధర 650 పెరిగి ప్రస్తుతం రూ.1, 39,480గా కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం రూ. 1,27,850గా కొనసాగుతుంది. హైదరాబాద్లో, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ ధర రూ.1, 39,480గా ఉండగా .. ఉదయం ఈ ధర రూ.1,38,830గా ఉంది. వెండి కేవలం మూడు గంటల్లోనే కేజీ వెండి రూ.10,000 వేల వరకు పెరిగింది.

