
‘పాకిస్తాన్ మన దేశంలోకి వచ్చి కొడితే.. మనం వారి ఇళ్లలోకి వెళ్లి కొడతాం. మన దేశాభివృద్ధిని చూసి ఓర్వలేకే పాకిస్థాన్ ఉగ్రవాదులతో దాడులు చేయిస్తోంది’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా సైన్యానికి మేమున్నామన్న ధైర్యం ఇవ్వాలి. సైన్యాన్ని కించపరచే సూడో సెక్యులరిస్టుల నోరు మూయించాలి’ సెలబ్రిటీలు వినోదాన్ని మాత్రమే పంచుతారు… దేశాన్ని నడపరు. సెలబ్రిటీస్ నుంచి అంతకు మించి దేశభక్తి ఆశించకండి’అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.