loader

మంగ్లీ కేసుతో లింక్ చేస్తూ నా పేరుపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు చూసి బాధపడ్డా. ఆ ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. మంగ్లీ, ఆమెపై కంప్లైంట్ చేసిన లాయర్ సుబ్బారావు ఇద్దరూ నాకు పరిచయం ఉన్న వ్యక్తులు కావడంతో సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడమని మాత్రమే సూచించా. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ డైరెక్టర్ వేణు ఊడుగుల ఇన్ స్టా వేదికగా పోస్ట్ పెట్టారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON