బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొణె మరోసారి తన సామాజిక బాధ్యతతో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నారు. నిన్న వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆమెను భారత తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా నియమించింది. దీపికా ఈ బాధ్యత స్వీకరించడం తనకు గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు