
భారత్‌తో వాణిజ్య చర్చలకు సిద్ధమయ్యారు. అమెరికా ప్రతినిధి బృందం భారత్‌లో అడుగుపెట్టనుండగా, రేపటి నుంచి ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరగనున్నాయి. అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్, సోమవారం రాత్రికి భారత్‌కు చేరుకోనున్నారు. భారత వాణిజ్య శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్‌తో బ్రెండన్ లించ్.. చర్చలు జరపనున్నారు. వ్యవసాయ, పాల ఉత్పత్తుల విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ చర్చలు ఇరు దేశాల వాణిజ్య సంబంధాలను ఎలా ముందుకు తీసుకెళ్తాయో వేచి చూడాలి.