బ్రెజిల్లో మాదకద్రవ్యాల గ్రూప్, భద్రతా బలగాలు మద్య జరిగిన ఎదురుకాల్పుల్లో 64 మంది మృతి చెందారు. ఈ కాల్పుల్లో నలుగురు భద్రతా అధికారులు ఉన్నట్టు వెల్లడించారు మాదక ద్రవ్యాల గ్రూపు డ్రోన్లతో సాయుధ దళాలపై దాడులకు పాల్పడింది. రెడ్ కమాండ్ గ్రూపు సభ్యులు ఎదురు కాల్పులు జరపడంతో నలుగురు అధికారులు మృతి చెందారు. ఎదురుల్లో కాల్పుల్లో 60 మంది రెడ్ కమాండ్ చెందిన సభ్యులు హతమయ్యారు

