పశ్చిమ బెంగాల్ 2026 అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన అధికారిక మేనిఫెస్టో ‘సంకల్ప పత్రం’ను ఇవాళ విడుదల చేసింది. ప్రధాన హామీలు: మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,ప్రతి నెల రూ.3000,5 సంవత్సరాల్లో 1 కోటి ఉద్యోగాలు, ఆలూ, మామిడి, ధాన్యం సాగుకు ప్రత్యేక పథకాలు,6 నెలల్లో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలు.ఆవుల స్మగ్లింగ్ పూర్తి నిర్మూలన. “ఇది సోనార్ బంగ్లా భరోసా బెంగాల్ అభివృద్ధి ఈ భరోసా ద్వారా మొదలవుతుంది” అని అమిత్ షా ప్రకటించారు.

