సారా టెండూల్కర్ ప్రస్తుతం గోవాలో హాలిడే ఎంజాయ్ చేస్తోంది. ఈ వెకేషన్‌కి సంబంధించి ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా సారా టెండూల్కర్ కనిపించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ క్లిప్‌లో ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిసి అర్రోజిం బీచ్ రోడ్డులో సారా నడుచుకుంటూ వెళ్తోంది. రెడ్ కలర్ షార్ట్స్ వేసుకుని గోవా వీధుల్లో సారా చక్కర్లు కొడుతోంది. అంతవరకు బాగానే అనిపించినా, ఆమె చేతిలో ఒక బీర్ బాటిల్ కనిపించడంతో సోషల్ మీడియా యూజర్ల ఆన్లైన్లో రెస్పాన్స్ పెరిగిపోయింది.

