loader

బిహార్ సీమాంచల్ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువ శాతం ఉన్న నియోజకవర్గాల్లో, AIMIM మళ్లీ బలంగా ఉనికి చూపింది. ఈ పార్టీలోని అభ్యర్థులు పోటీ చేయడంతో, మహాగఠ్‌బంధన్ (MGB) ఓట్లు చీలిపోయాయి. ఈసారి AIMIM మొత్తం 25 అభ్యర్థులను రంగంలోకి దించింది. వీరిలో ఎక్కువ మంది సీమాంచల్ ప్రాంతంలోనే పోటీ చేశారు. ముస్లింలు 40% కంటే ఎక్కువగా ఉన్న 9 సీట్లలో పార్టీ 5 సీట్లు గెలుచుకుంది. ఈ విజ‌యాల‌న్నీ MGB అభ్య‌ర్థుల‌పైనే కావ‌డం విశేషం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON