loader

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో డిండోరీ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బావిలో పడిపోయింది.ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో సునీల్ దత్తు దర్గుడే(32), ఆయన భార్య రేష్మా, మరో కుటుంబసభ్యురాలు ఆశా అనిల్ దర్గుడే (32) తో పాటు వీరి కుటుంబానికి చెందిన ఆరుగురు పిల్లలు మృతి చెందారు. మృతుల్లో పదకొండేళ్ల బాలుడు, 7-14 ఏళ్ల వయసు మధ్యనున్న అయిదుగురు అమ్మాయిలు ఉన్నారని పోలీసులు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON