loader

రాజేంద్రనగర్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బండ్లగూడలోని ఓ బట్టల షాపులో మంగళవారం తెల్లవారుజామున మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్మేసింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న సిద్ధి వినాయక టెక్స్‌టైల్స్ షాపు పూర్తిగా దగ్ధమైంది. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON