loader

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. కొందరు నేతల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కీలక సూచనలు చేసారు.నేతలు.. కార్యకర్తలు తప్పు చేస్తే.. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వ్యాఖ్యానించారు.
తాను-పవన్ కళ్యాణ్ చక్కగా ఉంటున్నాం… మంచి రిలేషన్ కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇదే క్షేత్ర స్థాయిలో ఉన్న కార్యకర్తలు కూడా వ్యవహరించాలని సూచించారు. బీజేపీని కూడా సమన్వయం చేసుకుని వెళ్లాలి.రాష్ట్రానికి-కేంద్రానికి గ్యాప్ లేదు.. రాకూడదని చెప్పారు.
ఫ్లెక్సీల దగ్గర, ఫొటోల దగ్గర, కుర్చీల దగ్గర గొడవలొద్దని మందలించారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON