loader

ఆశా భోస్లే ఆరోగ్య పరిస్థితిపై భోస్లే మనవరాలు జానై భోస్లే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మా అమ్మమ్మ ఆశా భోస్లే తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరారు. దయచేసి మా గోప్యతకు విలువ ఇవ్వాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం. చికిత్స కొనసాగుతోంది. ఆమె త్వరగా కోలుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఎప్పటికప్పుడు మేము మీకు సమాచారాన్ని అందిస్తాం. ఎలాంటి అనవసర ప్రచారం చెయ్యొద్దు.’ అంటూ రాసుకొచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON