ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X డౌన్ అయినట్టు డౌన్ డిక్టేటర్ లో రిపోర్ట్ చేస్తున్నారు. మేము చెక్ చేసినప్పుడు మాత్రం కొంత నెమ్మదిగా ఫీడ్ రిఫ్రెష్ అయినా వెబ్సైట్ మాత్రం బాగానే పని చేసింది. కానీ డౌన్ డిక్టేటర్ లో అందుకున్న
రిపోర్ట్స్ ప్రకారం యాప్ లాగిన్ మరియు ఫీడ్ రిఫ్రెష్ వంటి మరిన్ని సమస్యలు కొంత మంది యూజర్లు చూస్తున్నట్లు చెబుతున్నారు.సాయంత్రం 7 గంటల 38 నిమిషాల నుంచి డౌన్ అయినట్లు రిపోర్ట్

