
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండడంతో ‘స్పిరిట్’ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘స్పిరిట్’ మూవీలో హీరోయిన్‌గా దీపికా పదుకొనేని అనుకున్నారు. ‘స్పిరిట్’ నుంచి దీపికా పదుకొనే తప్పుకుంది.. ఆమె ప్లేస్‌లో ‘యానిమల్’ ఫేమ్ త్రుప్తి డిమ్రిని సెలక్ట్ చేసినట్టుగా అధికారికంగా ప్రకటించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..