loader

మహిళల ప్రపంచకప్‌ను తొలిసారి భారత జట్టు గెలవడంతో హర్మన్‌ప్రీత్ రిలాక్స్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె సోషల్‌మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. హర్మన్‌ చేతిలో ప్రపంచకప్‌ను పట్టుకొని పడుకోవడం మనం ఆ ఫోటోలు చూడొచ్చు. అన్నిటికన్న.. ఆ ఫోటోలో ఆమె ధరించిన టి-షర్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దానిపై ‘క్రికెట్ అంటే కేవలం జెంటిల్‌మెన్స్ గేమ్ కాదు.. అది అందరి గేమ్’ అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON