November 24, 2025 Posted by : Admin General భారత మహిళ కబడ్డీ జట్టు మరోసారి తన సత్తా చాటుకుంది. ఢాకా వేదికగా కబడ్డీ ప్రపంచకప్ ఫైనల్స్‌లో చైనీస్ తైపీని చిత్తుగా ఓడించి వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. 35-28 పాయింట్ల తేడాతో భారత మహిళ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.