భారతీయ విద్యార్థులు ఒక అపార్ట్మెంట్లో పాలక్ పనీర్ తయారు చేసుకుంటుండగా, ఆ అపార్ట్మెంట్ యజమాని ఆ విద్యార్థులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ వాసన పట్ల అసహ్యం ప్రకటించడమే కాకుండా, భారతీయ ఆహారపు అలవాట్లను కించపరుస్తూ జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు. వారిని బలవంతంగా బయటకు పంపడమే కాకుండా, వారి సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు జాతీయత ఆధారంగా వారిని వివక్షకు గురిచేయడం నేరమని కోర్టు స్పష్టం చేసింది. 2 కోట్ల రూపాయల భారీ పరిహారాన్ని చెల్లించాలని తీర్పునిచ్చింది.

