
<span;>ఇండియా, పాకిస్తాన్ జట్ల ఆటగాళ్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య మరో క్రికెట్ మ్యాచ్ కు రంగం సిద్ధం అయింది. అయితే ఈసారి పురుషుల విభాగంలో కాకుండా, మహిళా జట్లు కలిసి తలపడనున్నాయి. వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం కొలంబోలో ఇరుజట్లు తలపడనున్నాయి.
<span;>ఈక్రమంలో పాక్ మహిళా ఆటగాళ్లకి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని బోర్డు తాజాగా సూచించింది.