loader

పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుదేశాల సరిహద్దులను మూసివేసిన రెండు దేశాల్లో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మీట్‌, పాల ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. పాక్‌- అఫ్గాన్‌ మధ్య ఏటా 2.3 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని. అఫ్గాన్‌ నుంచి పాక్‌కు సరఫరా చేసే 5 కంటైనర్ల కురగాయలు పాడైనట్లు చెప్పారు. సరిహద్దుకు ఇరువైపులా  5వేల కంటైనర్లు నిలిచిపోయినట్లు  దీనివల్ల రోజుకు ఇరువైపులా
దాదాపు 1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8 కోట్లు) నష్టం వాటిల్లుతుందన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON