
కశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగిన క్రమంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న క్రమంలో పాకిస్థానం తన గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రత్యామ్నాయ మార్గంలో విమానాలు నడపనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. దీంతోప్రయాణ సమయం పెరుగుతుందని ప్రయాణికులకు సూచించింది. టికెట్ ధర కూడా ఆ మేర పెరిగి అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గగనతలం మూసివేత మా చేతిలో లేని వ్యవహారాం. అయితే, ఎయిరిండియా ప్రయాణికులు సిబ్బంది భద్రతే మాకు ముఖ్యం. అని ఎయిరిండియా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది.