ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, అమెరికా మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ అనూహ్య మలుపులు తిరుగుతోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న అమెరికా నిర్ణయం సరైనదేనని వారి బౌలర్లు నిరూపించారు.
ముఖ్యంగా ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాక్విక్ సృష్టించిన విధ్వంసం భారత అభిమానులను షాక్కు గురిచేసింది. భారత ఇన్నింగ్స్ 14 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 90/6.

