టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. డిస్ట్రిబ్యూటర్లు-ఎగ్జిబిటర్లు మధ్య తలెత్తిన వివాదంపై మీడియా సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ సినిమా హరీ హర వీరమల్లు రిలీజ్ అవుతుందని ప్రస్తుతం సబ్జెక్ట్ డైవర్ట్ అయ్యిందన్నారు.
పవన్ సినిమా రిలీజ్‌ను అడ్డుకునే దమ్ము, ధైర్యం ఎవరూ చేయరని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. సినీ పరిశ్రమకు రెండు ప్రభుత్వాలు ముఖ్యమన్నారు. తెలంగాణలో 30, ఉత్తరాంధ్రలో 20 మాత్రమే.. నాకు లీజ్ థియేటర్లు ఉన్నాయన్నారు.

