
ఈ రోజున తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పైన ఆయన చేసిన కుట్రల పైన పలు వ్యాఖ్యలు చేశారు. పుష్ప చిత్రంలోని రప్పా రప్పా డైలాగులు చెప్పడంతో వైసిపి శ్రేణులను అరెస్టు చేసింది కూటమి ప్రభుత్వం సినిమా డైలాగులు పెడితే క్రిమినల్ కేసులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాలలో మరి ఇంకా దారుణమైన డైలాగులు ఉంటున్నాయి.. మరి వారి సినిమాలలో లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటూ ఫైరయ్యారు.